" దేశంలో 3 ప్రధాన సమస్యలు రాజకీయ త్రిమూర్తులుగా తయారయ్యాయి. ఇందిరాగాంధీ
హయాంలోని ఎమర్జెన్సీ.. వాజ్‌పేయి కాలంలోని మతతత్వం.. మన్మోహన్ హయాంలోని
నూతన ఆర్థిక విధానాలు కలిపితే మోడీ పాలన. ఈ మూడింటిని అడ్డుకోగలగడంపైనే
వామపక్షాల భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ప్రమాదాల నుంచి దేశాన్ని వామపక్షాలు
తప్ప మరెవ్వరూ కాపాడలేరు ".. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి.
No comments:
Post a Comment